News
భారతరత్న కలాం ఇకలేరు
మాజీ రాష్ట్రపతి , భారతరత్న, డాక్టర్ అబ్దుల్ కలాం (83) సోమవారం రాత్రి షిల్లాంగ్‌లోని బెతాని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. షిల్లాంగ్ ఐఐఎంలో ఈ సాయంత్రం ఆరున్నరకు జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగ సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ని అక్కడి బెతాని ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న కలాం పరిస్థితి విషమంగా మారింది. ఆర్మీ డాక్టర్లు ఆయనకు చేసిన చికిత్స ఫలించలేదు. కలాం కడసారి చూపుకోసం దేశవ్యాప్తంగా ప్రముఖులు భారీ సంఖ్యలో షిల్లాంగ్‌కు చేరుకుంటున్నట్లు తెలిసింది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








